Abn logo
Oct 27 2021 @ 22:00PM

బెటాలియన్‌లో ఆయుధాల ప్రదర్శన

విద్యార్ధులకు ఆయుధాలను చూపిస్తున్న కమాండెంట్‌

వెంకటగిరి(టౌన్‌), అక్టోబరు 27: మండ లంలోని 9వ బెటాలియ న్‌లో అమర వీరుల ది నోత్సవం పురస్కరించు కుని బుధవారం క మాండెంట్‌ నాగేంద్ర రావు ఆధ్వర్యంలో ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు సంబం ధించిన ఆయుధాల ప్రదర్శనన  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర వీరుల త్యాగాలు మరువలేనివన్నా రు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషన్‌ కమాండెంట్‌ సత్యం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.