Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాల సేకరణకు ఏర్పాట్లు పూర్తి

 కలెక్టర్‌ నివాస్‌ 

నూజివీడు, డిసెంబరు 8: పాలవెల్లుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పాల సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. మర్సపూడిలో ప్రొనంద డెయిరీని ఆయన పరిశీలించారు. పాల ఉత్పత్తుల తయారీ విధానం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాల సేకరణకు సంబంధించి పరికరాలను ఆర్బీకేలకు సరఫరా చేసినట్లు చెప్పారు. పాల సేకరణకు సెక్రటరీలకు సాంకేతిక పరమైన శిక్షణనిస్తున్నామన్నారు. ఈడీ వెంకట సిద్దులు, తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement