Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 16 2021 @ 17:36PM

ఆన్‌లైన్ నేరగాళ్ల అరెస్ట్

వరంగల్‌: అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఆన్‌లైన్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి  రూ. 14 లక్షల 36 వేలు, 15 సెల్‌ఫోన్లు, స్క్రాచ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement
Advertisement