పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-06-24T05:48:22+05:30 IST

మండలంలోని నందివర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామక్రిష్ణాపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ రామాంజినేయరెడ్డి బుధవారం తెలిపారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

బనగానపల్లె, జూన్‌ 23: మండలంలోని నందివర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామక్రిష్ణాపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ రామాంజినేయరెడ్డి బుధవారం తెలిపారు. రామక్రిష్ణాపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకొని రూ. 66వేలు నగదు, ఏడు మోటర్‌ సైకిళ్లను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మరో 10 మంది పారిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Updated Date - 2021-06-24T05:48:22+05:30 IST