భువనగిరిలో పేకాటరాయుళ్ల అరెస్ట్

ABN , First Publish Date - 2021-07-16T03:38:41+05:30 IST

పట్టణంలోని భువనగిరి క్లబ్‌పై పోలీసులు దాడి చేశారు. క్లబ్‌‌లో

భువనగిరిలో పేకాటరాయుళ్ల అరెస్ట్

భువనగిరి: పట్టణంలోని భువనగిరి క్లబ్‌పై పోలీసులు దాడి చేశారు. క్లబ్‌‌లో పేకాటాడుతున్న 12 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2021-07-16T03:38:41+05:30 IST