మద్యం బాటిళ్లతో ఒకరి అరెస్టు

ABN , First Publish Date - 2021-06-24T04:56:04+05:30 IST

మద్యం బాటిళ్లతో పట్టుబడిన సుబ్బరాయుడు ను అరెస్టు చేసి రిమాం డ్‌కు పంపినట్టు ఎస్‌ఐ శ్రీకాంత తెలిపారు.

మద్యం బాటిళ్లతో ఒకరి అరెస్టు
మద్యం బాటిళ్లు, నిందితుడితో ఎస్‌ఐ

అట్లూరు, జూన 23: మద్యం బాటిళ్లతో పట్టుబడిన సుబ్బరాయుడు ను అరెస్టు చేసి రిమాం డ్‌కు పంపినట్టు ఎస్‌ఐ శ్రీకాంత తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఎగువపల్లి కాలనీ వాసి సుబ్బరాయుడు ఎనిమిది మద్యం బాటిళ్ల ను తీసుకుపోతుండగా అట్లూరు క్రాస్‌ రోడ్డు వద్ద అదుపులోనికి తీసుకుని మద్యం బాటళ్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2021-06-24T04:56:04+05:30 IST