తాన్లా సీఎఫ్‌ఓగా అరవింద్‌ విశ్వనాథన్‌

ABN , First Publish Date - 2021-04-09T05:59:37+05:30 IST

తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎ్‌ఫఓ)గా అరవింద్‌ విశ్వనాథన్‌

తాన్లా సీఎఫ్‌ఓగా అరవింద్‌ విశ్వనాథన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎ్‌ఫఓ)గా అరవింద్‌ విశ్వనాథన్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన విప్రోలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేశారని తాన్లా తెలిపింది. 

Updated Date - 2021-04-09T05:59:37+05:30 IST