Aryan Khan కు కరోనా నెగిటివ్...క్వారంటైన్ బ్యారక్ నుంచి సాధారణ సెల్‌కు బదిలీ

ABN , First Publish Date - 2021-10-14T17:30:31+05:30 IST

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్‌కు జైలు అధికారులు జరిపిన కొవిడ్ పరీక్షలో నెగిటివ్ అని వచ్చింది...

Aryan Khan కు కరోనా నెగిటివ్...క్వారంటైన్ బ్యారక్ నుంచి సాధారణ సెల్‌కు బదిలీ

ముంబై : ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్‌కు జైలు అధికారులు జరిపిన కొవిడ్ పరీక్షలో నెగిటివ్ అని వచ్చింది. క్వారంటైన్ గడువు ముగియడంతోపాటు కరోనా లేదని రిపోర్టు రావడంతో గురువారం ఆర్యన్ ఖాన్ ను క్వారంటైన్ బ్యారక్ నుంచి సాధారణ సెల్ కు మార్చారు. ఆర్యన్ ఖాన్ బెయిలుపై గురువారం ఉదయం కోర్టు నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో షారూఖ్ ఖాన్ మేనేజరు పూజా దడ్లానీ, బాడీగార్డు రవిలు ముంబై సెషన్స్ కోర్టు వద్దకు వచ్చారు. ఎన్సీబీ న్యాయవాది అనిల్ సింగ్ కూడా కోర్టుకు వచ్చారు.

Updated Date - 2021-10-14T17:30:31+05:30 IST