Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనారోగ్యంతో ఆశ కార్యకర్త మృతి

ఆలేరు, డిసెంబరు 3: ఆలేరు ఐదో వార్డు క్రాంతి నగర్‌కు చెందిన ఆశ కార్యకర్త సాంబరాజు నాగ మణి(35)అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవా రం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమెకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాగమణి మృతికి డీఎంహెచ్‌వో సాంబశివరావు, మండల వైద్యాధికారి శ్రావణ్‌కుమార్‌, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు సంతాపం తెలిపారు. Advertisement
Advertisement