ఆన్‌లైన్‌లోకి అశోక్‌ బుక్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2022-01-24T06:17:31+05:30 IST

ఆన్‌లైన్‌లోకి అశోక్‌ బుక్‌ సెంటర్‌

ఆన్‌లైన్‌లోకి అశోక్‌ బుక్‌ సెంటర్‌

విజయవాడ కల్చరల్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : విజయవాడలో ప్రసిద్ధి చెందిన అశోక్‌ బుక్‌ సెంటర్‌ ఆన్‌లైన్‌లోకి అడుగుపెట్టింది. ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగించేందుకు ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు బుక్‌ సెంటర్‌ యజమాని అశోక్‌కుమార్‌ తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.అశోక్‌బుక్‌సెంటర్‌.కామ్‌లో ఆర్డర్లు చేయవచ్చని తెలిపారు.

Updated Date - 2022-01-24T06:17:31+05:30 IST