ఆసుపత్రిలో గంగూలీ తొలి కోచ్‌

ABN , First Publish Date - 2020-04-09T10:02:41+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తొలి కోచ్‌ అశోక్‌ ముస్తఫి ఆసుపత్రి పాలయ్యారు. అశోక్‌ ఆసుపత్రిలో...

ఆసుపత్రిలో గంగూలీ తొలి కోచ్‌

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తొలి కోచ్‌ అశోక్‌ ముస్తఫి ఆసుపత్రి పాలయ్యారు. అశోక్‌ ఆసుపత్రిలో చేరారన్న విషయాన్ని తన మిత్రుడు సంజయ్‌ దాస్‌ ద్వారా తెలుసుకున్న బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌..వెంటనే ఆయనకు చికిత్స చేయించే బాధ్యతలను స్వయంగా తీసుకున్నాడు. 

Updated Date - 2020-04-09T10:02:41+05:30 IST