Abn logo
Sep 25 2020 @ 02:26AM

కశ్మీర్‌ ఉగ్రవాదుల దాడిలో ఏఎస్సై మృతి

శ్రీనగర్‌, సెప్టెంబరు 24: కశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సీఆర్‌పీఎఫ్‌ సహాయ ఎస్‌ఐ బదోలే వీరమరణం పొందారు. బుడ్గాం జిల్లాలోని కైసర్‌ముల్లాలో 117వ బెటాలియన్‌లో ఆయన సేవలందిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement