Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యం తాగి రోడ్డుపై పడిపోయిన ఏఎస్ఐ

పెద్దపల్లి: మద్యం తాగి రోడ్డుపై సుల్తానాబాద్ ఏఎస్ఐ నాగయ్య పడిపోయాడు. దీనిపై ఏబీఎన్ కథనాలను ప్రసారం చేసింది. ఏఎస్ఐ నాగయ్య వ్యవహారాన్ని  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది. దీంతో ఏబీఎన్ కథనాలకు పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఏబీఎన్ కథనాలకు స్పందించి ఏఎస్‌ఐపై రామగుండం కమిషనర్ చర్యలు తీసుకున్నారు. నాగయ్యను కమిషనరేట్ హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. Advertisement
Advertisement