Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jun 17 2021 @ 19:58PM

ఆసిఫాబాద్: భారీ వర్షంతో పొంగిపొర్లుతున్న వాగులు

ఆసిఫాబాద్: జిల్లాలో భారీ వర్షంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. జైనూరు మండలంలోని చింతకర్ర వాగులో 30మంది స్థానికులు చిక్కుకున్నారు. తాడు సహాయంతో అందరిని యువకులు రక్షించారు. ఒక గర్భిణీని స్థానికులు రక్షించి జైనూరు ఆసుపత్రిలో చేర్చారు. 

Advertisement
Advertisement