మణిపూర్‌లో 9 పిస్టళ్లతో ఇద్దరు నక్సలైట్ల అరెస్ట్

ABN , First Publish Date - 2020-10-21T13:45:01+05:30 IST

కంజేలీపాక్ కమ్యూనిస్టుపార్టీ పీపుల్స్ వార్ గ్రూప్‌నకు చెందిన ఇద్దరు నక్సలైట్లను...

మణిపూర్‌లో 9 పిస్టళ్లతో ఇద్దరు నక్సలైట్ల అరెస్ట్

బిష్ణుపూర్ (మణిపూర్): కంజేలీపాక్ కమ్యూనిస్టుపార్టీ పీపుల్సు వార్ గ్రూప్‌నకు చెందిన ఇద్దరు నక్సలైట్లను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మణిపూర్ పోలీసులు అసోం రైఫిల్స్ బలగాలతో కలిసి మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లాలో గాలింపు చేపట్టారు. కంజేలీపాక్ కమ్యూనిస్టుపార్టీ పీపుల్సు వార్ గ్రూప్‌నకు చెందిన ఇద్దరు నక్సలైట్లను అరెస్టు చేసి, వారి నుంచి 9 పిస్టళ్లు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. కంజేలీపాక్ కమ్యూనిస్టుపార్టీ పీపుల్సు వార్ గ్రూప్‌నకు చెందిన ఇద్దరు నక్సలైట్ల వద్ద అమెరికాకు చెందిన 9 ఎంఎం పిస్టల్, తూటాలు, రెండు చైనా హ్యాండ్ గ్రెనెడ్లు, రెండు డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-10-21T13:45:01+05:30 IST