అంతరిక్షం నుంచి ఓటేశా.. వ్యోమగామి కేట్‌ రూబిన్స్‌ వెల్లడి

ABN , First Publish Date - 2020-10-28T09:43:43+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓటు వేశానని వ్యోమగామి కేట్‌ రూబిన్స్‌ వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో

అంతరిక్షం నుంచి ఓటేశా.. వ్యోమగామి కేట్‌ రూబిన్స్‌ వెల్లడి

వాషింగ్టన్‌, అక్టోబరు 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను  ఓటు వేశానని వ్యోమగామి కేట్‌ రూబిన్స్‌ వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న ఆమె.. ఈ నెల 23న ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతరిక్షం నుంచి ఓటు వేసే విధానం 1997 నుంచి అమల్లోకి వచ్చింది. 1997 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అనేక మంది వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటు వేయడం జరిగింది.

Updated Date - 2020-10-28T09:43:43+05:30 IST