మైనర్‌పై అత్యాచారయత్నం
ABN , First Publish Date - 2021-01-17T04:44:35+05:30 IST
మైనర్‌పై అత్యాచారయత్నం
యాలాల : బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన శనివారం యాలాలలో జరిగింది. యాలాల గ్రామానికి చెం దిన చెందిన శివాగౌడ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అంతలోనే బా లిక తల్లి వచ్చి శివాగౌడ్ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక ఎస్ఐ అశోక్‌కుమార్ పేర్కొన్నారు.