రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు

ABN , First Publish Date - 2021-01-17T04:01:53+05:30 IST

సూర్యాపేటలో ఈనెల 17న జరిగే రాష్ట్రస్థాయి 7వ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి అండర్‌ 14, 16, 18 క్రీడాకారులు శనివారం తరలివెళ్లారు. సూర్యాపేటలో ఈనెల 17న జరిగే రాష్ట్రస్థాయి 7వ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి అండర్‌ 14, 16, 18 క్రీడాకారులు శనివారం తరలివెళ్లారు.

రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు

నారాయణపేట, జనవరి 16 : సూర్యాపేటలో ఈనెల 17న జరిగే రాష్ట్రస్థాయి 7వ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి అండర్‌ 14, 16, 18 క్రీడాకారులు శనివారం తరలివెళ్లారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో పేట జిల్లాకు పేరు తేవాలని అథ్లెటిక్స్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహగౌడ్‌ కోరారు. కార్యక్రమంలో కోచ్‌ జగదీశ్‌, ఉపాధ్యక్షుడు గోపాలం, ప్రధాన కార్యదర్శి రమణ, సురేష్‌, నవీన్‌, వెంకటేష్‌, సిద్దు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T04:01:53+05:30 IST