నేడు అట్ల బతుకమ్మ

ABN , First Publish Date - 2020-10-20T05:30:00+05:30 IST

బతుకమ్మ వేడుకల్లో అయిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి (మంగళవారం) నాడు బియ్యం నాన బెట్టి, దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘అట్ల బతుకమ్మ’....

నేడు అట్ల బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో అయిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి (మంగళవారం) నాడు బియ్యం నాన బెట్టి, దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘అట్ల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున చామంతి, మందార,  బీర, తంగెడు, గునుగు, గుమ్మడి తదితర పూలతో అయిదు ఐదు ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు.


నైవేద్యం: బియ్యప్పిండితో చేసిన అట్లు

Updated Date - 2020-10-20T05:30:00+05:30 IST