కొత్తగా 61 కరోనా కేసులు... ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-07-30T06:17:41+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 కరోనా కేసులు నమోదయ్యాయి.

కొత్తగా 61 కరోనా కేసులు... ఒకరు మృతి

అనంతపురం వైద్యం, జూలై 29: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఐదు రోజులుగా మరణాలు నమోదు కాకపోయిన తాజాగా జిల్లాలో కరోనాతో చికిత్స పొందుతున్న మరో బాధితుడు మరణించారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం మీద 156174 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 154725 మం ది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1078 మంది కరోనాతో మరణించారు. ప్ర స్తుతం 371 మంది ఇంకా చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-30T06:17:41+05:30 IST