కొత్తగా 18 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-03T06:31:59+05:30 IST

జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు.

కొత్తగా 18 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, ఆగస్టు2: జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 156349కి చేరింది. ఇందులో 154917 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1078 మంది మరణించారు. ప్రస్తుతం 354 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-08-03T06:31:59+05:30 IST