Abn logo
Sep 22 2021 @ 00:32AM

8 మందికి కరోనా

అనంతపురం వైద్యం సెప్టెంబరు 21: జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఎనిమిది మంది కరోనా బారిన పడగా.. ఎవరూ మరణించలేదు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,516కి చేరింది. ఇందులో 1,56,358 మంది కోలుకోగా.. 1,092 మంది మరణించారు. ప్రస్తుతం 66 మంది చికిత్స పొం దుతున్నట్లు అధికారులు తెలిపారు.