Abn logo
Sep 24 2021 @ 00:49AM

కొత్తగా 6 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 23: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిం ది. కొత్త మరణాలు నమోదు కాలేదు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 157526కి చేరింది. ఇం దులో 156364 మంది ఆరోగ్యంగా కోలుకో గా.. 1092 మంది మరణించారు. ప్రస్తుతం 70 మంది చికిత్స పొందుతున్నారు.