Abn logo
Sep 24 2021 @ 00:50AM

పలు ప్రాంతాల్లో చిరుజల్లులు

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 23:  జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం చిరుజల్లులు పడ్డాయి. అనంతపురం, పామిడి, యాడికి, కుందుర్పి, నార్పల, పుట్లూరు, పుట్టపర్తి, ముదిగుబ్బ, అమరాపురం తదితర ప్రాంతాల్లో చిరుజుల్లులు రాలాయి. మిగిలిన  ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైనా వర్షం పడలేదు.