తాడిమర్రిలో 41.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదు

ABN , First Publish Date - 2021-05-08T06:30:40+05:30 IST

జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

తాడిమర్రిలో 41.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదు

బుక్కరాయసముద్రం, మే7: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. శుక్రవారం అత్యధికంగా తాడిమర్రిలో 41.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ తెలిపారు. యల్లనూరు 40.4, బుక్కరాయసముద్రం 39.7, శింగనమల, పుట్లూరు 39.3, వజ్రకరూరు 39.2, కొత్తచెరువు 39, పెద్దవడగూరు 38.9, పామిడి 38.7, పెనుకొండ 38.6, యాడికి 38.6, తలుపుల 38.4, అత్యల్పంగా లేపాక్షిలో 33.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.

Updated Date - 2021-05-08T06:30:40+05:30 IST