Advertisement
Advertisement
Abn logo
Advertisement

దోమ మండల పరిధిలో దారుణం

వికారాబాద్: దోమ మండల పరిధిలో దారుణం జరిగింది. వెంకటేష్ అనే యువకుడు ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. బాలిక గర్భిణి అవడంతో విషయం పెద్దల వరకు వెళ్లింది. యువకుడిని నిలదీయడంతో బాలిక మేజర్ అయ్యాక వివాహం చేసుకుంటానని ఒప్పుకొన్నాడు. అయితే రూ.10లక్షల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బులు తాము ఇవ్వలేమని బాలిక తల్లిదండ్రులు అనడంతో బలవంతంగా అబార్షన్ చేయించాలని ప్రయత్నించాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement