చందా దందా

ABN , First Publish Date - 2021-09-14T02:25:55+05:30 IST

ల్లాలో భీమవరం మండలం తడేరులో ఉద్రిక్తత నెలకొంది. వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో చందా ఇవ్వలేదంటూ ...

చందా దందా

పశ్చిమ గోదావరి: జిల్లాలో భీమవరం మండలం తడేరులో ఉద్రిక్తత నెలకొంది. వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో చందా ఇవ్వలేదంటూ కిశోర్ అనే వ్యక్తిపై నిమజ్జన కమిటీ సభ్యులు దారుణంగా దాడి చేశారు. దాడిని అడ్డుకున్నకుటుంబ సభ్యులు పైన కూడా కమిటీ సభ్యులు దాడి చేశారు. భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-14T02:25:55+05:30 IST