Abn logo
Sep 26 2021 @ 14:54PM

కుటుంబ తగాదాలతో బంధువుల దాడి

సూర్యాపేట: ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్ సమీపంలోని విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తిపై కుటుంబ తగాదాలతో బంధువులు దాడి చేశారు. బాలకృష్ణ అక్కడికక్కడే మృతి  చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో మృతిడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...