జనగామ జిల్లాలో దళిత ఉద్యోగిపై దాడి

ABN , First Publish Date - 2021-01-25T18:26:49+05:30 IST

జిల్లాలో దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో దళిత ఉద్యోగిపై సర్పంచ్ దాడి చేసిన

జనగామ జిల్లాలో దళిత ఉద్యోగిపై దాడి

జనగామ: జిల్లాలో దళిత ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో దళిత ఉద్యోగిపై సర్పంచ్ దాడి చేసిన ఘటన జరిగింది. జఫర్ ఘడ్ మండలంలోని  ఓగాళాపూర్లో  ఈ సంఘటన చోటుచోసుకుంది. మిషన్ భగీరథలో పని చేస్తోన్న దళిత యువకుడిపై సర్పంచ్ నీరజారెడ్డి దాడి చేసి చేయి చేసుకున్నారు. సర్పంచ్ మెప్పు కోసం దళిత యువకుణ్ణి  సర్పంచ్ కాళ్ళ మీద పడేదాక రైతుబంధు చైర్మన్ కర్రతో కట్టారు. " నా భర్త లాయర్, నా ఊర్లో నేనే పెద్ద లీడర్. నువు నీ కులం అంతా కలిసి నన్నేమీ చెయ్యలేరు" అంటూ సర్పంచ్ ఆ దళిత యువకుడిని బెదిరించారు. 

Updated Date - 2021-01-25T18:26:49+05:30 IST