పెద్దపల్లి జిల్లాలో యువతిపై దాడి

ABN , First Publish Date - 2021-08-09T23:16:43+05:30 IST

జిల్లాలో యువతిపై దాడి జరిగింది. మంథని మండలం ఖానాపూర్

పెద్దపల్లి జిల్లాలో యువతిపై దాడి

పెద్దపల్లి: జిల్లాలో యువతిపై దాడి జరిగింది. మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో యువతిపై దాడి జరిగింది. యువతి పట్ల ఎదురింట్లో ఉండే సతీష్ అనే యువకుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా యువతి తండ్రి గమనించాడు. యువకునిపై యువతి తండ్రి కర్రతో దాడి చేస్తున్న క్రమంలో యువకుడు తప్పుకోవడంతో యువతికి తలపై గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో యువతిని కరీంనగర్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-09T23:16:43+05:30 IST