కోరిక తీర్చలేదని ప్రియురాలిపై దాడి

ABN , First Publish Date - 2020-07-28T21:42:04+05:30 IST

కుప్పం మండలం అడవిబుదుగురులో దారుణం జరిగింది. ప్రియురాలిపై ప్రియుడి ఘాతుకానికి తెగబడ్డాడు. కోరిక తీర్చలేదన్న కారణంతో ప్రియురాలిపై ప్రియుడు

కోరిక తీర్చలేదని ప్రియురాలిపై దాడి

చిత్తూరు: కుప్పం మండలం అడవిబుదుగురులో దారుణం జరిగింది. ప్రియురాలిపై ప్రియుడి ఘాతుకానికి తెగబడ్డాడు. కోరిక తీర్చలేదన్న కారణంతో ప్రియురాలిపై ప్రియుడు ఆనంద్ కత్తితో దాడి చేశాడు. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-28T21:42:04+05:30 IST