హైదరాబాద్‌లో ఓ లాడ్జ్‌పై దాడి.. 8 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2021-01-21T02:09:05+05:30 IST

కూకట్‌పల్లి అల్లూరి ట్రేడ్ సెంటర్‌లోని లాడ్జిపై పోలీసుల దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న

హైదరాబాద్‌లో ఓ లాడ్జ్‌పై దాడి.. 8 మంది అరెస్ట్

హైదరాబాద్: కూకట్‌పల్లి అల్లూరి ట్రేడ్ సెంటర్‌లోని లాడ్జిపై పోలీసుల దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులు, ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను పోలీసులు రక్షించారు. రూ.10 వేలు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-01-21T02:09:05+05:30 IST