సారా తయారీ కేంద్రంపై దాడి

ABN , First Publish Date - 2021-04-13T05:24:57+05:30 IST

కొత్తవలస పంచాయతీ పరిధిలోని చినమన్నిపాలెం గ్రామంలో సోమ వారం సారా తయరీ చేస్తుండగా దాడిచేసి పట్టుకున్నట్టు కొత్తవలస ఎస్‌ఈబీ సీఐ రాజేశ్వరి తెలిపారు.

సారా తయారీ కేంద్రంపై దాడి

కొత్తవలస, ఏప్రిల్‌ 12: కొత్తవలస పంచాయతీ పరిధిలోని చినమన్నిపాలెం గ్రామంలో సోమ వారం సారా తయరీ చేస్తుండగా దాడిచేసి పట్టుకున్నట్టు కొత్తవలస ఎస్‌ఈబీ సీఐ రాజేశ్వరి తెలిపారు. సారా తయారీ చేస్తున్న నిందితు లు పరారైనట్టు తెలిపారు. ఈ దాడి లో 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బెల్లం ఊటను ధ్వంసం చేసి అందుకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 


Updated Date - 2021-04-13T05:24:57+05:30 IST