Abn logo
Oct 23 2021 @ 10:00AM

తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె ఇంటెకెళ్లి...

పెద్దపల్లి : తన భర్తతో మరో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని సదరు మహిళను భార్య చితక్కొట్టింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్.. పద్మ అనే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ భార్య సునీత.. పద్మ ఇంటికెళ్లి తన భర్తతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావని నిలదీసింది. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి పద్మను సునీత చితక్కొట్టింది. 

క్రైమ్ మరిన్ని...