Abn logo
Dec 4 2020 @ 23:17PM

అమ్మాయిలపై దాడులెందుకు?.. యువకుల సమాధానాలు వినండి!

ఆడవాళ్లపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అసలు ఆడవాళ్లపై అబ్బాయిలు ఎందుకు దాడి చేస్తారు? అసలు అమ్మాయిలపై అబ్బాయిలకు కోపం ఎందుకు? అనే ప్రశ్నలను సంధించినప్పుడు యువకుల స్పందన మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఇలా కొంత మంది యువకులను ఏబీయన్ కదిలించింది. అమ్మాయిలపై అంత కోపం ఎందుకొస్తుంది? అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు వారిచ్చిన సమాధానాలు వింటే నవ్వలేక చావాల్సిందే. మరెందుకాలస్యం? మీరూ ఈ వీడియో ఓసారి చూసేయండి.


Advertisement
Advertisement