Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీఎంఎస్‌ కార్యకర్తలపై దాడులు దారుణం

ఉక్కుటౌన్‌షిప్‌, జూన్‌ 3: బెంగాల్‌లో బీఎంఎస్‌ కార్యకర్తలు, కార్యాలయాలపై దాడులకు దిగడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని స్టీల్‌ప్లాంట్‌ బీఎంఎస్‌ అధ్యక్షుడు కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. దాడులకు నిరసనగా ప్లాంట్‌లో గురువారం నిరసన చేపట్టారు. అనంతరం బెంగాల్‌ గవర్నర్‌కు వినతి పత్రం పంపారు. కార్యక్రమంలో రాఽథాకృష్ణన్‌, నూకరాజు, శేషగిరిరావు, భూలోక, రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement