Advertisement
Advertisement
Abn logo
Advertisement

దమ్మాయిగూడలో మరోసారి కిడ్నాప్‌ ప్రయత్నం

హైదరాబాద్‌: కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన మరువక ముందే అటువంటి సంఘటన మరలా జరుగడంతో కాలనీవాసులు భయపడుతున్నారు. జవహర్‌నగర్ పరిధిలోని దమ్మాయిగూడలో మరో చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు దుండగుడు ప్రయత్నం చేశాడు. కాలనీవాసులు వెంబడించడంతో దుండగుడు పరారయ్యాడు. సీసీకెమెరాల్లో కిడ్నాప్‌ దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. ఇటీవల బాలిక అత్యాచారం జరిగిన ప్రాంతంలోనే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

Advertisement
Advertisement