విండీస్‌తో ఆసీ‌స్ టీ-20 సిరీస్‌ వాయిదా

ABN , First Publish Date - 2020-08-05T09:18:29+05:30 IST

కరోనా విజృంభణతో ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య జరగాల్సిన మూడు టీ20ల సిరీ్‌సను వాయిదా వేస్తున్నట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా..

విండీస్‌తో ఆసీ‌స్ టీ-20 సిరీస్‌ వాయిదా

మెల్‌బోర్న్‌: కరోనా విజృంభణతో ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య జరగాల్సిన మూడు టీ20ల సిరీ్‌సను వాయిదా వేస్తున్నట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 4, 6, 9వ తేదీల్లో టౌన్స్‌విల్లే, కైర్న్స్‌, గోల్డ్‌కోస్ట్‌ వేదికలుగా ఈ మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. 

Updated Date - 2020-08-05T09:18:29+05:30 IST