‘మోదీ హగ్’ మిస్సయ్యా : ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్

ABN , First Publish Date - 2020-06-04T17:44:16+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌ మధ్య గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో

‘మోదీ హగ్’ మిస్సయ్యా : ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌ మధ్య గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ హగ్ చాలా ఫేమస్‌ అయిపోయింది. హగ్ చేసుకొని.. మా సమోసాలను మీతో పంచుకుంటానని భావించా. కానీ మిస్సయ్యా. వచ్చే సారి భారత పర్యటనకు వచ్చినపుడు గుజరాతీ కిచీడీ ఉంటుంది. పర్యటనకు వచ్చే ముందు నేను వంట గదిలో ప్రయత్నం చేస్తాను.’’ అని మోరిసన్ పేర్కొన్నారు.  

Updated Date - 2020-06-04T17:44:16+05:30 IST