‘గలీజోళ్లు’

ABN , First Publish Date - 2021-01-16T06:51:36+05:30 IST

భారత క్రికెటర్లపై ఆస్ట్రేలియా అభిమానుల జాత్యహంకార దూషణలు ఆగడంలేదు. మరీముఖ్యంగా హైదరాబాద్‌ పేసర్‌ను వారు లక్ష్యంగా చేసుకున్నట్టు కన్పిస్తోంది...

‘గలీజోళ్లు’

  • మారని ఆసీస్‌ ప్రేక్షకుల తీరు
  • సిరాజ్‌, సుందర్‌పై దూషణలు

భారత క్రికెటర్లపై ఆస్ట్రేలియా అభిమానుల జాత్యహంకార దూషణలు ఆగడంలేదు. మరీముఖ్యంగా హైదరాబాద్‌ పేసర్‌ను వారు లక్ష్యంగా చేసుకున్నట్టు కన్పిస్తోంది. సిడ్నీ టెస్ట్‌లో బుమ్రా, సిరాజ్‌నుద్దేశించి వర్ణవివక్ష వ్యాఖ్యలు చేసిన వారు..బ్రిస్బేన్‌లో ఇంకా రెచ్చిపోయారు. మొదటి రోజు..సిరాజ్‌తోపాటు అరంగేట్ర స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌నుద్దేశించి ‘గలీజోళ్లు’ అని మరింత తీవ్రంగా దూషించారు. 

Updated Date - 2021-01-16T06:51:36+05:30 IST