రోడ్డుపై గుంతలను పూడ్చిన ఆటో డ్రైవర్లు

ABN , First Publish Date - 2021-07-30T04:34:56+05:30 IST

రోడ్డుపై గుంతలను పూడ్చిన ఆటో డ్రైవర్లు

రోడ్డుపై గుంతలను పూడ్చిన ఆటో డ్రైవర్లు
రావిరాల వాగువద్ద గోతులను పూడ్చుతున్న ఆటో డ్రైవర్లు

చౌదరిగూడ: రావిరాల-గుర్రంపల్లికి రోడ్డుపై వాగు సమీపంలో పడిన గుంతలను ఆటో డ్రైవర్లు మట్టితో పూడ్చివేశారు. ఇటీవలి వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి పెద్దగోతులు ఏర్పడ్డాయి. ఎవరూ ప ట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు చేయించాలన్నారు. ఆటోడ్రైవర్లు జావిద్‌, శ్రీకాంత్‌, జగన్‌, కృష్ణ, నర్సింలు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T04:34:56+05:30 IST