Abn logo
Jul 12 2021 @ 00:15AM

ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డుల ప్రదానం

ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డుల, ప్రతిభా పురస్కారాల  ప్రదానోత్సవ సభలు జులై 18న అనంత పురంలో ఎన్జీవో హోంలో నిర్వహిన్నారు. గుంటూరు సంధ్యామూర్తి, ఆమ్రపాలి, దేశరాజు, పల్లిపట్టు నాగ రాజులు అవార్డులు అందుకుంటారు.

ఉమ్మడిశెట్టి రాధేయ