Abn logo
Jun 5 2020 @ 00:23AM

వ్యాధి నిరోధక శక్తికి ‘ఆయుష్‌ క్వాత్‌’

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి హైదరాబాద్‌కు చెందిన జినోమ్‌ లాబ్స్‌ బయో మార్కెట్లోకి ‘ఆయుష్‌ క్వాత్‌’ పేరుతో ఆయుర్వేద ఉత్పత్తిని విడుదల చేసింది. పోషక, ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తుంది. కరోనాపై పోరాడేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.


Advertisement
Advertisement
Advertisement