‘సీనియర్‌ బ్యాడ్మింటన్‌’ వాయిదా

ABN , First Publish Date - 2020-03-26T10:09:48+05:30 IST

కరోనా దెబ్బకు మరో బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ వాయిదా పడింది. వచ్చే నెల 27 నుంచి లఖ్‌నవ్‌లో జరగాల్సిన సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీని...

‘సీనియర్‌  బ్యాడ్మింటన్‌’ వాయిదా

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు మరో బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ వాయిదా పడింది. వచ్చే నెల 27 నుంచి లఖ్‌నవ్‌లో జరగాల్సిన సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీని వాయిదా వేస్తున్నట్టు బాయ్‌ బుధవారం ప్రకటించింది.

Updated Date - 2020-03-26T10:09:48+05:30 IST