‘బాలాజీ’ ఎంబీఏ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక

ABN , First Publish Date - 2021-08-03T06:38:20+05:30 IST

హైదరాబాదులో ని టెలి పర్ఫామె న్స లిమిటెడ్‌ కం పెనీ ఉద్యోగాలకు శ్రీబాలాజీ ఎం బీఏ విద్యార్థులు ఎంపికయ్యారు.

‘బాలాజీ’ ఎంబీఏ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక


అనంతపురంరూరల్‌, ఆగస్టు2: హైదరాబాదులో ని టెలి పర్ఫామె న్స లిమిటెడ్‌ కం పెనీ ఉద్యోగాలకు శ్రీబాలాజీ ఎం బీఏ విద్యార్థులు ఎంపికయ్యారు. స్థానిక కళాశాలలో సోమవారం ప్రాంగణ నియామకాలు చేపట్టగా... 110 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 11మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళశాల ప్రిన్సిపాల్‌ సుబ్బారావు తెలిపారు.  విద్యాసంస్థల చైర్మన పల్లె కిశోర్‌, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంతరెడ్డి తదితరులు ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. వారికి వార్షిక వేతనం రూ. 2.20లక్షలు ఉంటుందని ప్రాం గణ నియామకాల అధికారి బాబాఫకృద్దీన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతి శ్రీనివాసులు, అధ్యాపకులు తుకారాం, వసీం అహ్మద్‌, పవనకుమార్‌, మహబూమ్‌, రవికిరణ్‌, వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-03T06:38:20+05:30 IST