Abn logo
Sep 19 2021 @ 10:25AM

రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు

బాలాపూర్: బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ముగిసింది. లడ్డూ ధర ఈ ఏడాది రికార్డు స్థాయిలో పలికింది.  లడ్డూను.. 18లక్షలా 90వేల రూపాయాలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు. 2019లో జరిగిన వేలంలో రూ.17లక్షలా 60వేలు పలికింది. కరోనా కారణంగా గత ఏడాది వేలం పాటను రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండిImage Caption