బ్యాండ్‌ బాజా.. మాస్క్‌..!

ABN , First Publish Date - 2021-05-10T17:48:46+05:30 IST

పెళ్లంటే బ్యాండ్‌ బాజా.. బరాత్‌. కాలం మారింది.

బ్యాండ్‌ బాజా.. మాస్క్‌..!

పెళ్లంటే బ్యాండ్‌ బాజా.. బరాత్‌. కాలం మారింది. ఈ వరసలో భౌతిక దూరం, మాస్క్‌ వచ్చి చేరాయి. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో వరుడితో సహా ఓ పెళ్లి బృందం మాస్క్‌లు ధరించి వెళ్లారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా..! 

Updated Date - 2021-05-10T17:48:46+05:30 IST