మంచి మనసు చాటుకున్న బెంగళూరు పోలీసులు

ABN , First Publish Date - 2021-06-18T21:44:22+05:30 IST

బెంగళూరు: పోలీసులు మంచి మనసును చాటుకున్నారు.

మంచి మనసు చాటుకున్న బెంగళూరు పోలీసులు

బెంగళూరు: పోలీసులు మంచి మనసును చాటుకున్నారు.  నగరంలో అర్ధరాత్రి ఫుట్ పాత్‌లపై నిద్రిస్తున్న నిరాశ్రయులు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. నగరంలోని చిట్‌పేట్ ట్రేడర్స్ అసోసియేషన్ అందించిన ఆర్థిక సహాయంతో బెంగళూరులో పోలీసులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం నగరవాసుల ప్రశంసలు అందుకుంది.

Updated Date - 2021-06-18T21:44:22+05:30 IST