కరోనా కట్టడికి బెంగళూరు పోలీసుల వినూత్న ప్రచారం

ABN , First Publish Date - 2021-05-10T15:55:39+05:30 IST

బెంగళూరు: నగరంలో కరోనా విజృంభిస్తుండడంతో కరోనా కట్టడికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కరోనా కట్టడికి బెంగళూరు పోలీసుల వినూత్న ప్రచారం

బెంగళూరు: నగరంలో కరోనా విజృంభిస్తుండడంతో కరోనా కట్టడికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కరోనాను ఎలా కట్టడి చేయాలో వివరిస్తూ పోలీసులు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. కోవిడ్ బాధితుల్లో మనోధైర్యాన్ని నింపేలా పోలీసులు డ్యాన్సులు వేస్తూ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరు పోలీసులు చేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2021-05-10T15:55:39+05:30 IST