క్రెడిట్‌ కార్డు హోల్డర్ల క్రెడిట్‌ హిస్టరీ ఎంక్వైరీలు

ABN , First Publish Date - 2020-12-01T06:47:51+05:30 IST

క్రెడిట్‌ కార్డు హోల్డర్ల క్రెడిట్‌ హిస్టరీ కోరుతూ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల ఎంక్వైరీలు అక్టోబరులో భారీగా పెరిగాయని...

క్రెడిట్‌ కార్డు హోల్డర్ల క్రెడిట్‌ హిస్టరీ ఎంక్వైరీలు

క్రెడిట్‌ కార్డు హోల్డర్ల క్రెడిట్‌ హిస్టరీ కోరుతూ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల ఎంక్వైరీలు అక్టోబరులో భారీగా పెరిగాయని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ వెల్లడించింది. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 106 శాతం ఎంక్వైరీలు వచ్చినట్లు తెలిపింది. 

Updated Date - 2020-12-01T06:47:51+05:30 IST